చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని సదాశివపురం వద్ద కోన కాలువ వరదలో చిక్కుకున్న గిరిజనులు క్షేమంగా బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న శివగిరి కాలనీలోని 11 మంది గిరిజనులను సహాయక సిబ్బంది క్షేమంగా వాగు దాటించారు. దీంతో అధికారులతోపాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆహార పదార్థాలు అందజేశారు.
వరదల్లో చిక్కుకున్న గిరిజనులు.. రక్షించిన రెస్య్కూ టీం - Rescue team saved tribals in floods latest news
సదాశివపురం వద్ద వరదలో చిక్కుకున్నవారిని రెస్క్యూ టీం రక్షించింది. వరద నీటిలో చిక్కుకున్న 11 మంది గిరిజనులను సహాయ సిబ్బంది క్షేమంగా వాగు దాటించారు.
![వరదల్లో చిక్కుకున్న గిరిజనులు.. రక్షించిన రెస్య్కూ టీం వరదల్లో చిక్కుకున్న గిరిజనులు రక్షించిన సహాయక సిబ్బంది](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9690968-1110-9690968-1606537910135.jpg)
వరదల్లో చిక్కుకున్న గిరిజనులు రక్షించిన సహాయక సిబ్బంది