ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిపిలి జలాశయానికి నీటి విడుదల - రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తాజా వార్తలు

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్​రెడ్డి పర్యటించారు. మదనపల్లి సమీపంలోని చిపిలి వద్ద నిర్మించిన వేసవి జలాశయాని హంద్రీనీవా కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొనగా.. స్వయం సహాయక సంఘాల మహిళలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

released water to the reservoir by Deputy CM
వేసవి జలాశయానికి నీటిని విడుదల చేసిన నేతలు

By

Published : Feb 28, 2020, 3:25 PM IST

వేసవి జలాశయానికి నీటిని విడుదల చేసిన నేతలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details