ఇదీ చదవండి:
16 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. ఒకరి అరెస్టు - Redwood seizez at chittoor dis newsupdates
చిత్తూరు జిల్లా పల్లం అటవీ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తోన్న 6 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని మేల్చూరు - వాంపల్లి రోడ్లో కూబింగ్ చేపట్టారు. బొర్రా బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పక్కనే నీటి గుంతలో దాచిన 10 దుంగల అచూకీ లభించింది. మొత్తం 16 దుంగలను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
16 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. ఒకరి అరెస్టు