ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యర్రావారిపాలెంలో 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - red sandlewood smugglers attest news in chittoor district

చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఎర్రచందనం అక్రమరవాణా అరికట్టేందుకు... అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 24 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

red sandlewood smugglers attest in chittoor district

By

Published : Nov 23, 2019, 6:32 PM IST

యర్రావారిపాలెంలో 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలో 24 ఎర్రచందన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సెంథిల్​కుమార్ ఆదేశాల మేరకు... యర్రావారిపాలెం వద్ద తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో యలమంద క్రాస్ వద్ద... ఉదయం 3 గంటల ప్రాంతంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 24 ఎర్రచందన దుంగలను పోలీసులు గుర్తించారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details