కేతు గ్రస్త సూర్యగ్రహణం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. గ్రహణం నేపథ్యంలో దేశంలోని అన్ని ఆలయాలు మూతపడడం వలన.. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. గ్రహణకాల సమయంలో ఆలయంలో నిర్వహించే రాహు, కేతు పూజల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. దీంతో ఒక్కరోజులో ఆలయానికి రూ. 72 లక్షల ఆదాయం సమకూరింది.
శ్రీకాళహస్తికి ఒక్కరోజులో రూ. 72 లక్షల ఆదాయం - శ్రీకాళహస్తీశ్వరాలయానికి రికార్డు ఆదాయం వార్తలు
కేతు గ్రస్త సూర్యగ్రహణం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. ఒక్కరోజులో ఆలయానికి రూ. 72 లక్షలు ఆదాయం సమకూరింది.

శ్రీకాళహస్తి దేవాలయం
Last Updated : Dec 27, 2019, 11:15 AM IST
TAGGED:
శ్రీకాళహస్తి దేవాలయం