ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం... చితకబాదిన స్థానికులు - చిత్తూరు నారాయణవరంలో బాలికపై అత్యాచారయత్నం

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో దారుణం జరిగింది. 27ఏళ్ల యువకుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారాయత్నానికి పాల్పడబోయాడు. బాలిక కేకలు వేయటంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

rape attempt on minor girl in narayanavaram at chittor district
ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం

By

Published : Jul 20, 2020, 11:48 AM IST

చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో దారుణం జరిగింది. 27ఏళ్ల యువకుడు ఏడేళ్ల బాలికపై అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు నిందుతుడిని పట్టుకుని చికతబాదారు. పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details