ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ములకలచెరువు మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​​గా రజిని - ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా రజిని

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​గా రజిని నియమితులయ్యారు. తన పదవికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా రజిని నియామకం
ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా రజిని నియామకం

By

Published : Nov 18, 2020, 9:33 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​గా రజిని నియమితులయ్యారు. రజిని ఎద్దులవారిపల్లి మాజీ సర్పంచ్ సురేంద్ర సతీమణి.

తన పదవికి కృషి చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details