సుదీర్ఘ విరామం తరువాత తిరుమల శ్రీవారిని దర్శించేందుకు వచ్చే యాత్రికులకు స్వాగతం పలికేలా వర్షం కురిసింది. చిరుజల్లులలో తడుస్తూ.. మనసును పులకరిపజేసే ప్రకృతిసోయగాల మధ్య కనుమ దారుల్లో, అలిపిరి మెట్ల మార్గాన భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. వర్షంలోనే.. స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ఏడుకొండలపై చినుకులు పడుతున్న దృశ్యాలు.. భక్తులను కట్టిపడేస్తున్నాయి.
తిరుమలలో కనువిందు చేస్తున్న.. చిరుజల్లులు - తిరుమల బాలాజీ వార్తలు
చిత్తూరు జిల్లా తిరుమలలో వర్షం కురుస్తోంది. వేకువ జాము నుంచి కురుస్తున్న వర్షపు జల్లులతో.. కొండపై పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారాయి.

తిరుమలో వర్షం
Last Updated : Jun 11, 2020, 3:09 PM IST