ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుప్పం వద్ద విద్యత్​ వైరు తెగి.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం - kuppam railway station

చిత్తూరు జిల్లా కుప్పం వద్ద రైల్వే విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Railway electrical wires cut off at kuppam
తెగిపడ్డ రైల్వే విద్యుత్‌ తీగ

By

Published : Jun 28, 2021, 3:03 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలో రైల్వే విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. తీగలు తెగిపడటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుప్పం మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. మరో రెండు ప్రత్యేక రైళ్లు జోలార్‌పేటలో నిలిపివేయగా.. బెంగళూరు - జోలార్‌పేట మధ్య నడిచే ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details