నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాని తితిదే విడుదల చేసింది. ఈ నెల 22, 23, 24 తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో తితిదే అధికారులు విడుదల చేశారు. రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విడుదల చేసినట్టు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల - చిత్తూరు జిల్లా వార్తలు
శ్రీ తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ప్రత్యేత ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. ఈ నెల 22, 23, 24 తేదీలకు సంబంధించి టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేసింది.
![తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12148565-807-12148565-1623807979949.jpg)
tirumala
Last Updated : Jun 16, 2021, 10:48 AM IST