తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఘర్షణ నెలకొంది. వైకాపా ఏజెంట్ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు, లోపలకు తిరుగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైకాపా ఏజెంట్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఫలితంగా పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
వైకాపా ఏజెంట్, పోలీసుల మధ్య ఘర్షణ - thirupathi parliament by elections
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి హౌసింగ్ బోర్డు కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ఏజెంట్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్వ ఘర్షణ తలెత్తింది.
వైకాపా ఏజెంట్, పోలీసుల మధ్య ఘర్షణ