ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో కలకలం..దుకాణంలో భారీ కొండచిలువ - తిరుమల తాజా వార్తలు

చిత్తూరు జిల్లా తిరుమలలోని పాపవినాశనం వద్ద ఓ దుకాణంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. కొండ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో పాము అక్కడికి వచ్చిందని ... అటవీ అధికారులు తెలిపారు.

Python  in a store at  papavinashanam
పాపవినాశనంలోని దుకాణంలో భారీ కొండచిలువ

By

Published : May 21, 2020, 8:14 PM IST

Updated : May 21, 2020, 9:37 PM IST

పాపవినాశనంలోని దుకాణంలో భారీ కొండచిలువ

తిరుమలలోని పాపవినాశనం తీర్థం వద్ద దుకాణంలోకి భారీ కొండచిలువ కనిపించింది. లాక్​డౌన్ కారణంగా గత రెండు నెలలుగా జన సంచారం లేకపోవడంతో దుకాణంలోకి ప్రవేశించింది. దుకాణ యజమాని వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించడంతో .... వారు కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలి పెట్టారు.

Last Updated : May 21, 2020, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details