ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాప్తి నివారణకు ఎంపీ మిథున్‌రెడ్డి కృషి - mp mithun reddy news

కరోనా కలకలం రేపుతోంది. ప్రజలను అల్లకల్లోలం చేస్తున్న తరుణంలో.. ఎంపీ మిథున్ రెడ్డి తాను సమీకరించిన రూ. 4 కోట్లను కలెక్టర్​కు అందజేశారు. వీటిని ఆక్సిజన్​ అవసరాలు తీర్చేందుకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.

mp midhun reddy
mp midhun reddy

By

Published : May 6, 2021, 12:37 PM IST

Updated : May 6, 2021, 9:50 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల కోసం.. వేర్వేరు కంపెనీల నుంచి సమీకరించిన రూ. 3 కోట్ల సీఎస్ఆర్ ఫండ్​ను ఎంపీ మిథున్ రెడ్డి కలెక్టర్ హరినారాయణన్ అందజేశారు.

మదనపల్లెలో అధికారులు, వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. నిధులను వెంటిలేటర్లు ఆక్సిజన్ కొరత లేకుండా సౌకర్యాలు కల్పించాలని వినియోగించాలని కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు. ఉదయం పుంగనూరు నియోజకవర్గంలో కోవిడ్‌ వ్యాప్తి నివారణకు ఎంపీ మిథున్ రెడ్డి రూ. కోటి సొంత నిధులను విరాళంగా అందజేశారు.

Last Updated : May 6, 2021, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details