పుత్తూరు మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 27 వార్డులకు గాను.. వైకాపా 21 స్థానాలను గెలుచుకుంది. మరోవైపు తెదేపా కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమిత అయ్యింది.
పుత్తూరులో వైకాపా పాగా.. 21 స్థానాల్లో విజయం - puttur latest news
చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 27 స్థానాలకు వైకాపా 21 స్థానాల్లో విజయం సాధించగా.. తెదేపా ఆరు స్థానాల్లో గెలిచింది.
పుత్తూరులో వైకాపా పాగా