చిత్తూరు ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్. రవిరాజా ఆధ్వర్యంలో... పుత్తూరులో వైద్యులు నిరసన తెలియజేశారు. డాక్టర్ల హక్కులను కాలరాసే విధంగా ఎన్ఎంసీ బిల్లును తీసుకువచ్చారని ఆరోపించారు. బిల్లును సభలో ప్రవేశ పెడితే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల ఆందోళన - chittore district
చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యులు ఎన్.ఎం.సి బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు.
puttore doctors doing dharna about NMC bill at chittore district