తిరుమల కనుమ దారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అరుదైన జాతికి చెందిన పునుగుపిల్లి మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటే సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి నిత్యపూజలో పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని వినియోగిస్తున్నందున భక్తులు ఆ జంతువును పవిత్రంగా చూస్తారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని పునుగుపిల్లి మృతి - జంతువును పవిత్రం
వాహనం ఢీకొని అరుదైన జాతికి చెందిన పునుగుపిల్లి మృతి చెందింది. తిరుపతి వేంకటేశ్వర స్వామి నిత్యపూజలో ఈ జంతువు నుంచి వచ్చే తైలాన్ని వినియోగిస్తారు.

పునుగుపిల్లి మృతి