పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారికి నిర్వహించిన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో... పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి
పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో... ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి