'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలి' - Protests against Citizenship Amendment in madanapally
పౌరసత్వ సవరణ బిల్లుకు ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిరసన చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషా ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండ్లో ఈ శిబిరాన్ని నిర్వహించారు. పలు ప్రజా సంఘాలతో పాటు.. ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'
By
Published : Jan 16, 2020, 4:13 PM IST
ఇదీ చదవండి:
'ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్'