చిత్తూరు జిల్లా మదనపల్లె వారపు సంతలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ... ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చించారు. ఆక్రమణలు తొలగించడానికి పది రోజుల గడువు ఇవ్వాలని కోరారు.
ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ కార్యాలయం ముట్టడి - madanapalle latest news
చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. స్థానిక వారపు సంతలో ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు.
మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ముట్టడి