తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు, సినీ నిర్మాత దిల్రాజ్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు - dil raju family at tirumala temple
తిరుమల శ్రీవారిని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, సినీ నిర్మాత దిల్రాజ్ దంపతులు దర్శించుకున్నారు.
![శ్రీవారి సేవలో ప్రముఖులు tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7692260-148-7692260-1592620906781.jpg)
శ్రీవారి సేవలో ప్రముఖులు