ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి కరోనాతో మృతి

By

Published : Sep 22, 2020, 5:49 PM IST

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి దశరథ రామిరెడ్డి కరోనాతో మృతి చెందారు. ఈనెల 3న కరోనా బారిన పడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

Primary Health Center Officer dead with corona
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అధికారి కరోనాతో మృతి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి దశరథ రామిరెడ్డి కరోనాతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేటలో చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంతో పాటు వికృతమాల క్యారంటైన్​లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఈనెల 3న కరోనా బారిన పడ్డారు. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details