ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు - minister vellapally news

తిరుమల శ్రీవారిని ఈ రోజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాల గిరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో వారు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

Political celebrities visit tirumala
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు

By

Published : Jun 23, 2021, 10:10 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాల గిరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దేవాలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తితిదే పాలకమండలి పదవీకాలం ముగియటంతో వారం పది రోజుల్లోపు నూతన బోర్డు ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details