చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ రోజురోజూకి పెరుగుతోంది. యర్రవారిపాలెం మండలం తలకోన అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులకు మర్రిమానుదడి వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. అధికారుల రాకను గుర్తించిన తమిళ స్మగ్లర్లు... దుంగలను పడేసి దట్టమైన ఆటవీ ప్రాంతంలోకి పారిపోయారు. 34 ఎర్రచందనం దుంగలను నలుగురు తమిళ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
యర్రవారిపాలెంలో 34 ఎర్రచందనం దుంగలు పట్టివేత - police take over Redsandalwood at yarravaripalem news
అక్రమంగా తరలిస్తున్న 34 ఎర్రచందనం దుంగలను యర్రవారిపాలెంలో పోలీసులు పట్టుకున్నారు. అధికారులను చూసి పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఎర్రచందన దుంగలతో పాటు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
యర్రవారిపాలెంలో 34 ఎర్రచందనం దుంగల పట్టివేత