చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్నమలలో జల్లికట్టు ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. జల్లికట్టు పందేల కోసం బారికేడ్లు కడుతుండగా.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఏర్పాట్లను అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
జల్లికట్టుకు ఏర్పాట్లు.. అడ్డుకున్న పోలీసులు - వీర్నమలలో జల్లికట్టు ఏర్పాట్ల వార్తలు
చిత్తూరు జిల్లా వీర్నమలలో జల్లికట్టు ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నిర్వహణ ఏర్పాట్లను ఆపేశారు.
జల్లికట్లు ఏర్పాట్లను అడ్డుకున్న పోలీసులు