చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం ఎస్సీ కాలనీలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 60 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
100 లీటర్ల ఊట ధ్వంసం.. 60 లీటర్ల సారా స్వాధీనం - cheep liquor news in chittoor dst
నాటు సారా తయారీ కేంద్రంపై చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పోలీసులు దాడులు నిర్వహించారు. 100లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
![100 లీటర్ల ఊట ధ్వంసం.. 60 లీటర్ల సారా స్వాధీనం police raids on natusara making centers in chittoor dst gangadhara nellore consistency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7512460-957-7512460-1591516440863.jpg)
police raids on natusara making centers in chittoor dst gangadhara nellore consistency