చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నల్లగుంట్లపల్లితండా సమీపంలోని గంగమ్మ, ఎర్రమాల చెరువుల వద్ద సారా స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 30 కిలోల నల్ల బెల్లం, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు ముందుగానే పారిపోయారని ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. 20లీటర్ల సారా స్వాధీనం - latest news of natusara centers in chittoor dst
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.1000లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.
police raids on natusara centers in chittoor dst punganoor mandal