రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు
తిరుపతి ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి - తిరుపతిలో అమరావతి ఐకాస ర్యాలీకి పోలీసుల అనుమతి
తిరుపతిలో తెదేపా, ఐకాస నేతలు తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. కృష్ణాపురం ఠాణా వరకూ అభ్యంతరం లేదని తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తెదేపా శ్రేణులు పెద్దఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు.
![తిరుపతి ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి police permission to amaravathi jac rally in tirupathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5674113-1101-5674113-1578736182192.jpg)
తిరుపతిలో అమరావతి పరిరక్షణ ర్యాలీకి పోలీసుల అనుమతి
.
Last Updated : Jan 11, 2020, 4:24 PM IST