చిత్తూరు జిల్లా కలికిరి మండలం కోటాల గ్రామానికి చెందిన వీరభద్రయ్య... అదే గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ద్విచక్ర వాహనంపై గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటనను నిరసిస్తూ... కలిగిరి బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై ఫొక్సో కేసు పెట్టారు.
చిత్తూరు జిల్లాలో పదేళ్ల బాలికపై అత్యాచారం - rapist have been beaten by cops at chittor district
చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో పదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. అత్యాచారం చేసిన యువకుడికి దేహశుద్ధి చేశారు.

నిందితుడిని అరెస్టు చేయాలని విద్యార్థుల ర్యాలీ
చిత్తూరు జిల్లాలో పదేళ్ల బాలికపై అత్యాచారం