చిత్తూరు జిల్లా తిరుపతి కరకంబాడి అటవీ సమీప ప్రాంతం, వినాయకసాగర్ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించింది. ఈ తనీఖీల్లో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సురేశ్ అరెస్ట్ - తిరుపతిలో పోలీసుల కూంబింగ్
చిత్తూరు జిల్లా తిరుపతి కరకంబాడి అటవీ సమీప ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇందులో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సురేశ్‌ను అరెస్టు చేశారు.

కరకంబాడి అటవీ సమీప ప్రాంతంలో పోలీసుల కూంబింగ్