చిత్తూరు జిల్లా నగరి మండల పరిధిలోని ఓజీ కుప్పంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలు, 150 సీసాల మద్యం, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఓజీ కుప్పంలో పోలీసుల తనిఖీలు.. ద్విచక్రవాహనాలు, మద్యం స్వాధీనం - crime news in chithore district
చిత్తూరు జిల్లా ఓజీ కుప్పంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ద్విచక్రవాహనాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఓజీ కుప్పంలో పోలీసుల తనిఖీలు