ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరులో ఆకట్టుకున్న పోలీస్ బ్యాండ్ షో

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చిత్తూరులో పోలీస్ బ్యాండ్ షో నిర్వహించారు. నగరంలోని గాంధీ విగ్రహ కూడలిలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. పోలీసు అమరులను సిబ్బంది సర్మించుకున్నారు.

police band show at chittoor
చిత్తూరులో ఆకట్టుకున్న పోలీస్ బ్యాండ్ షో

By

Published : Oct 28, 2020, 9:13 PM IST

Updated : Oct 28, 2020, 11:55 PM IST

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా చిత్తూరులో నిర్వహించిన పోలీస్ బ్యాండ్ షో ఆకట్టుకుంది. నగరంలోని గాంధీ విగ్రహ కూడలిలో పోలీస్ బ్యాండ్ బృందం సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

పోలీసు అమరులను గుర్తుచేసుకునేలా చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. విధుల్లో ప్రాణాలు విడిచిన పోలీసులను సర్మించుకున్నారు. అడిషనల్ ఎస్పీ మహేష్, ఏఆర్ డీఎస్పీ లక్ష్మి నారాయణ రెడ్డి, ఆర్ఐలు జావిద్, వీరేశ్ పాల్గొన్నారు.

చిత్తూరులో ఆకట్టుకున్న పోలీస్ బ్యాండ్ షో
Last Updated : Oct 28, 2020, 11:55 PM IST

ABOUT THE AUTHOR

...view details