ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొర్రెలపై విషప్రయోగం-12పిల్లలు మృత్యువాత - గొర్రె పిల్లలపై విషప్రయోగం-12పిల్లలు మృత్యువాత

చిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలం మిట్టూరు ఎస్టీ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు గొర్రె పిల్లలపై విషప్రయోగం చేశారు. వాటిలో 12 పిల్లల చనిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

poisoning-attempt-on-lambs-12-infant-mortality
గొర్రెలపై విషప్రయోగం-12పిల్లలు మృత్యువాత

By

Published : Sep 5, 2020, 1:33 PM IST

గొర్రెలపై విషప్రయోగం-12పిల్లలు మృత్యువాత

చిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలం మిట్టూరు ఎస్టీ కాలనీకి చెందిన గణేష్ 20 సంవత్సరాలుగా గొర్రెలు మేపి జీవనం సాగిస్తున్నాడు.ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం గొర్రెలను మేపేందుకు తీసుకెళ్లి వాటిని దొడ్డిలోనే వదిలి వెళ్ళాడు.సాయంత్రం వచ్చి చూడగా 12 పిల్లల చనిపోయి ఉండడాన్ని గుర్తించాడు.. గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగంతో చంపేశారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. చనిపోయిన గొర్రెపిల్లలు 40వేలు చేస్తాయని....ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details