తిరుమల స్వామివారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రంగనాద రాజు దర్శించుకున్నారు. మంత్రులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శననాంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు - తిరుమల స్వామివారిని దర్శించుకున్న పిల్లి సుభాష్
తిరుమల శ్రీవారిని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రంగనాదరాజు దర్శించుకున్నారు.
తిరుమల