చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరి రోడ్ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఒకటో పట్టణ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే...అతనిని హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
యువకుడు అనుమానాస్పద మృతి - A young man died under suspicious circumstances near Kadiri Road in Madanapalle town
అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణ కదిరి రోడ్లో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![యువకుడు అనుమానాస్పద మృతి అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11171862-696-11171862-1616769251725.jpg)
అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి