చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో వార్షిక పెద్ద కొట్టాయి ఉత్సవాలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో.. ఈ ఏడాది ఆలయంలోనే వారం రోజుల పాటు ఏకాంతంగా వేడుకలు జరిపారు.. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక హోమాలు, పూజలు, మంత్రపుష్పం కర్పూర హారతుల నిర్వహించారు. వారం రోజుల తర్వాత ఉత్సవాలకు ముగింపు పలికారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన పెద్ద కొట్టాయి ఉత్సవాలు - Pedda kottye utsavala news
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవాలు ముగిశాయి. కొవిడ్ కారణంగా. .ఈ ఏడాది ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించారు.
![శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన పెద్ద కొట్టాయి ఉత్సవాలు Srikalahasti Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:25:57:1619488557-ap-tpt-35-26-mugisinapeddakottayiusthvaalu-av-ap10013-26042021193326-2604f-1619445806-619.jpg)
Srikalahasti Temple