ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హార్సిలీ హిల్స్​లో పవన్ సందడి - హార్సిలీ హిల్స్​లో పవన్ విశ్రాంతి వార్తలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన హార్సిలీ హిల్స్​లో... జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్​తో చర్చలు జరిపారు.

pawan kalyan takes rest at horsely hills at chittor district
హార్సిలీ హిల్స్​లో పవన్ సందడి

By

Published : Dec 5, 2019, 3:53 PM IST

హార్సిలీ హిల్స్​లో పవన్ సందడి

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రముఖ పర్యటక కేంద్రం, వేసవి విడిది హార్సిలీ హిల్స్​లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో సందడి చేశారు. రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పవన్ ఈ ప్రదేశాన్ని సందర్శించారు. హార్సిలీ హిల్స్ లోని గాలిబండ ప్రాంతంలో... జనసేన నేత నాదెండ్ల మనోహర్​తో చాలాసేపు చర్చలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details