ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం - srikalahasti temple latest news

శ్రీకాళహస్తిలో శుక్రవారం పవిత్రోత్సవాలు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని 5 రోజలు పాటు నిర్వహిస్తున్నారు.

pavitrotsavam started in srikalahasti in chittoor district
శ్రీకాళహస్తిలో ఏకాంతంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న పూజారులు

By

Published : Aug 28, 2020, 4:19 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది భక్తులకు అనుమతి లేకుండా ఆలయ అధికారులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. సాలీడు, పాము, ఏనుగు, భరద్వాజ మహర్షి ప్రతిమలకు పూజలు చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ పూజలు ఆలయ ఆవరణలో ఏకాంతంగా జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details