ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టికెట్ ఇవ్వకుంటే రెబల్​గా పోటీ చేస్తా! - sri ramulu

మదనపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించని పక్షంలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని తెదేపా నేత బొమ్మన శ్రీరాములు స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరారు.

బొమ్మను శ్రీరాములు

By

Published : Mar 16, 2019, 5:34 PM IST

బొమ్మను శ్రీరాములు
తెదేపా నుంచి తనకు అవకాశం ఇవ్వకుంటే మదనపల్లి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలుగుదేశం పార్టీ మీడియా రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మనశ్రీరాములు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నాని శ్రీరాములు వ్యాఖ్యనించారు. తనకు ఈ సారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. టికెట్ ఇవ్వని పక్షంలో తెదేపా రెబల్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీచేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details