ఇదీ చూడండి
తిరుమల నుంచి అమరావతికి పాదయాత్ర చేస్తా: పరిపూర్ణానంద - paripurna nadha swami latest news
తిరుమల శ్రీవారిని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. 'సేవ్ టెంపుల్' కార్యక్రమంలో భాగంగా త్వరలో పాదయాత్రగా తిరుమల నుంచి అమరావతికి వెళతామని పరిపూర్ణానంద చెప్పారు. హిందూ ఆలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్థులను బదీలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కోరతామన్నారు.
శ్రీవారి సేవలో పరిపూర్ణానంద స్వామి