చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పై విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ కెఎస్ఎన్ మూర్తి 'నాడు నేడు' నిధులు సహా పాఠశాలకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని నిధులను పక్కదారి పట్టిస్తున్నట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచితంగా అందించే వాటికి కూడా ప్రిన్సిపాల్ రుసుము వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌పై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు - allegations on model school prinicpal
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పై విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పై విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు