ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2021, 7:37 PM IST

Updated : Feb 10, 2021, 3:16 PM IST

ETV Bharat / state

చిత్తూరు జిల్లా... పంచాయతీ ఎన్నికల ఫలితాలు

పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు అనంతరం అధికారులు ఫలితాలు వెల్లడించారు.

Chittoor district
చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లాలో జరిగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థులుగా గెలుపొందిన వారి వివరాలు..

  • చీకూరుపల్లి సర్పంచిగా అమరావతి విజయం
  • కరిడివారిపల్లి సర్పంచిగా ఆశ గెలుపు
  • బొమ్మాయిపల్లె సర్పంచిగా గౌరమ్మ విజయం
  • మంగళపల్లి సర్పంచిగా మురళి గెలుపు
  • కొండ్రాజుకాల్వ సర్పంచిగా పరంధామనాయుడు గెలుపు
  • ఒరూరుపేట సర్పంచిగా జయంతి గెలుపు
  • కచ్చరవేడు సర్పంచిగా రాణమ్మ గెలుపు
  • ఎం.ఎస్.వి.పురం సర్పంచిగా సుబ్రహ్మణ్యంరాజు విజయం
  • జీఎన్‌ కండ్రిగ సర్పంచిగా జయచంద్రారెడ్డి విజయం
  • నెట్టేరి సర్పంచిగా సరోజమ్మ గెలుపు
  • పాలకూరు సర్పంచిగా పంకజాక్షి గెలుపు
  • వడ్డేపల్లి సర్పంచిగా దొరస్వామినాయుడు విజయం
  • వనదుర్గాపురం సర్పంచిగా నరసింహరాజు గెలుపు
  • తిరుమలరాజుపురం సర్పంచిగా జీవిత విజయం
  • బాలకృష్ణపురం సర్పంచిగా షీబా గెలుపు
  • కోదండరామాపురం సర్పంచిగా మేనక విజయం
  • వెంగళరాజుకుప్పం సర్పంచిగా లిల్లీ గెలుపు
  • నరసింహాపురం సర్పంచిగా అమరావతి విజయం
  • కే జే పురం సర్పంచిగా భానుప్రియ గెలుపు
  • గంగమాంబపురం సర్పంచిగా నాగమ్మ విజయం
  • ఆముదాల సర్పంచిగా అనురేఖ గెలుపు
  • కొమరగుంట సర్పంచిగా దాక్షాయణి విజయం
  • ఆళ్లమడుగు సర్పంచిగా నవనీతమ్మ గెలుపు
  • బ్రాహ్మణపల్లె సర్పంచిగా శిరీష విజయం
  • జక్కదొన సర్పంచిగా కావేరి గెలుపు
  • మొండివెంగనపల్లె సర్పంచిగా లలిత విజయం
  • మాంబేడు సర్పంచిగా కవిత గెలుపు
  • ఇనాంకొత్తూరు సర్పంచిగా మమత విజయం
  • దేవరగుడిపల్లె సర్పంచిగా కమలనాథ్ గెలుపు
  • మారేపల్లె సర్పంచిగా అన్బురాశి విజయం
  • వెదురుకుప్పం సర్పంచిగా శిల్ప గెలుపు
  • నల్లవెంగనపల్లె సర్పంచిగా పుష్ప విజయం
  • పెరుమాళ్లపల్లె సర్పంచిగా శశికుమారి గెలుపు
  • తిరుమలయ్యపల్లె సర్పంచిగా భారతి విజయం
  • కాళికాపురం సర్పంచిగా మణి గెలుపు
  • బూచివానతం సర్పంచిగా ఇందిరా విజయం
  • మల్లారెడ్డికండ్రిగ సర్పంచిగా శాంతి గెలుపు
  • గంగమాంబపురం సర్పంచిగా హారతి విజయం
  • జాంబడ సర్పంచిగా భాస్కర్ గెలుపు
  • పోతులురాజు కండ్రిగ సర్పంచిగా దేశమ్మ విజయం
Last Updated : Feb 10, 2021, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details