ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూగుల్ ప్లే స్టోర్​లో పద్మావతి పరిణయం యాప్ - తితిదే

తితిదే పరిధిలోని పుణ్యక్షేత్రాల విశిష్టత, స్థలపురాణాన్ని యాత్రికులకు తెలియజెప్పేందుకు చర్యలు ప్రారంభించినట్లు జేఈవో లక్ష్మీకాంతం తెలిపారు.

తితిదే జేఈవో లక్ష్మీకాంతం

By

Published : May 25, 2019, 7:46 PM IST

తితిదే జేఈవో లక్ష్మీకాంతం

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పుణ్యక్షేత్రాల విశిష్టతను ఆధునిక టెక్నాలజీతో భక్తులకు తెలియజెప్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తితిదే జేఈవో లక్ష్మీకాంతం తెలిపారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని శుక్రవారపు తోటలో రియాలటీ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన యాప్​ను తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్​తో కలిసి ఆయన ప్రారంభించారు. గూగుల్ ప్లే స్టోర్​లో పద్మావతి పరిణయం యాప్​ డౌన్​లోడ్ చేసుకుని... యానిమేషన్ చిత్రాలపై స్కాన్ చేస్తే పద్మావతి అమ్మవారి కథ... వృత్తాంతం వచ్చేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details