ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలికిరిలో ఒడిశా వలస కూలీల ఆందోళన - ఒరిస్సా వలస కూలీలు

చిత్తూరు జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్ వద్ద ఒడిశా వలస కూలీలు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలని ఆందోళన చేశారు.

chittor district
కలికిరిలో ఒరిస్సా వలస కూలీలు ఆందోళన..

By

Published : May 5, 2020, 4:44 PM IST

Updated : May 5, 2020, 5:16 PM IST

చిత్తూరు జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్ వద్ద ఒడిశా వలస కూలీలు ఆందోళన చేశారు. తమను స్వస్థలాలకు పంపించాలన్నారు. కలికిరిలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న 30 మంది వలస కూలీలు తమ భార్యా పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. లాక్ డౌన్ సడలించినందున వెంటనే తమ స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని పోలీసులకు విన్నవించుకున్నారు.

Last Updated : May 5, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details