తిరుమల శ్రీవారిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం భౌతికదూరం, శుభ్రతను పాటిస్తూ తితిదే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని... భక్తులు భయాందోళనకు గురవకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చన్నారు.
వైకుంఠనాథుడిని దర్శించుకున్న ఎంపీ మాగుంట - ongole mp news
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తిరుమల వైకుంఠనాథుడిని దర్శించుకున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించేలా తితిదే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
వైకుంఠనాథుడిని దర్శించుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
TAGGED:
ongole mp news