ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు - One person seriously injured in road accident

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది. పాకాల నుంచి శ్రీకాశహస్తికి స్కూటర్​పై వెళ్తోన్న ఓ వ్యక్తిని... పనబాకం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలయ్యాయి. చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని... క్షతగాత్రుణ్ని అంబులెన్స్​లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

One person seriously injured in road accident
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు

By

Published : Feb 24, 2020, 4:10 PM IST

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details