ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

తమిళనాడు రాష్ట్రం సూలగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. కూలీల టెంపోను లారీ ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

ONE MAN DIED IN ROAD ACCIDENT
తమిళనాడులో రోడ్డు ప్రమాదం

By

Published : Feb 15, 2020, 10:42 PM IST

తమిళనాడులో రోడ్డు ప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలోని సూలగిరి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. కూలీల టెంపోను లారీ ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన సీతప్పగా గుర్తించారు.

ఇదీచదవండి.వేటగాళ్ల ఆనందం... గోమాతకు శాపం

ABOUT THE AUTHOR

...view details