ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి - శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

One killed in road accident on Srikalahasti-Chennai national highway
శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

By

Published : Jul 22, 2020, 3:42 PM IST

చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి-చెన్నై జాతీయ రహదారిపై మైల్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో సిమెంట్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా...మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి బి.ఎన్ కండ్రిగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details