పిడుగుపాటుకు వ్యక్తి సజీవ దహనం - పిడుగుపాటుకు వ్యక్తి సజీవదహనం
పిడుగుపడి వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మహాదేవ మంగళంలో జరిగింది. వెంకటేశ్వరరెడ్డి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పిడుగుపాటుకు వ్యక్తి సజీవదహనం