ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్ధురాలి దారుణ హత్య... బంగారం అపహరణ - కేకే పేటలో వృద్ధురాలిపై కత్తితో దాడి

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కె.కె.పేటలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మెడకు కత్తి పోట్లు, తలకు గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు.

old women murdered in kkpeta at chittor district
వృద్ధురాలిపై కత్తితో దాడి

By

Published : Jul 21, 2020, 1:17 PM IST

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కె.కె.పేటలో కృష్ణవేణమ్మ అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కొందరు దుండగులు కత్తితో దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వృద్ధురాలి నుంచి 4తులాల బంగారు నగలు అపహరించారని గు‌ర్తించారు.

ABOUT THE AUTHOR

...view details