చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం బ్రాహ్మణ వీధిలో కాఫీ పొడి విక్రయించే విశ్వనాథ(60) దుకాణంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామసముద్రానికి చెందిన ఆయన స్థానిక బ్రాహ్మణ వీధిలో దుకాణం పెట్టుకుని జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. రోజూలాగే మధ్యాహ్నం దుకాణంలో నిద్రించేందుకు షట్టర్ దించిన వ్యక్తి తెల్లారినా షట్టర్ తీయకపోవటంతో పక్క దుకాణాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యప్తులో తేలాల్సి ఉంది.
ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు - చిత్తూరు జిల్లా నేర వార్తలు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం బ్రాహ్మణ వీధిలో వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాఫీ పొడి విక్రయించే విశ్వనాథ ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలు ఏంటో తెలియడం లేదు.
![ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు old men committed suicide in chittoor dst tirupati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7644618-586-7644618-1592320957470.jpg)
old men committed suicide in chittoor dst tirupati